పూర్తైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 11:42 AM IST
పూర్తైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్

Updated On : December 4, 2020 / 12:04 PM IST

GHMC Election Counting : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే లెక్కించారు. రెగ్యులర్ బ్యాలెట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు దాదాపు 35 లక్షలు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. కాసేపట్లో తొలి రౌండ్ లోనే మెహిదీపట్నం డివిజన్ ఫలితం వెలువడనుంది.



రెండో రౌండ్ అనంతరం మరో 136 డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. మూడో రౌండ్ లో 13 డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. చివరగా మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఫలితం వెలువడనుంది.