Shirley Setia : ఓపెన్ స్టేజి షోలో సింగర్‌గా అదరగొట్టిన హీరోయిన్ షిర్లీ సేటియా

ఇండో-న్యూజిలాండ్ కి చెందిన సింగర్ షిర్లీ సేటియా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ఇటీవల నాగశౌర్య సరసన కృష్ణ వ్రింద విహారి సినిమాలో నటించి మెప్పించింది. తాజాగా తన బ్యాండ్‌తో కలిసి ఎయిమ్స్ రాయ్‌పూర్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

1/7Shirley Setia Special Performance at AIIMS Raipur
2/7Shirley Setia Special Performance at AIIMS Raipur
3/7Shirley Setia Special Performance at AIIMS Raipur
4/7Shirley Setia Special Performance at AIIMS Raipur
5/7Shirley Setia Special Performance at AIIMS Raipur
6/7Shirley Setia Special Performance at AIIMS Raipur
7/7Shirley Setia Special Performance at AIIMS Raipur