సోషల్ మీడియా సర్వే.. టాప్‌లో స్టైలిష్ స్టార్..

సోషల్ మీడియా సర్వేలో అత్యధికమంది ఫాలోవర్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..

  • Published By: sekhar ,Published On : June 19, 2020 / 11:51 AM IST
సోషల్ మీడియా సర్వే.. టాప్‌లో స్టైలిష్ స్టార్..

సోషల్ మీడియా సర్వేలో అత్యధికమంది ఫాలోవర్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగిపోతోంది. సీనియర్, యంగ్ హీరోలను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. తాజాగా జరిపిన ఓ సర్వే ప్రకారం ఏ హీరోని ఎంతమంది ఫాలో అవుతున్నారు అనే లెక్క తేలింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏ హీరోకి ఎన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారో చూద్దాం..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ : 25.04 మిలియన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు : 23.59 మిలియన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) : 18.9 మిలియన్స్
రానా దగ్గుబాటి : 14.02 మిలియన్స్
విజయ్ దేవరకొండ : 11.66 మిలియన్స్

నేచురల్ స్టార్ నాని : 11.36 మిలియన్స్
కింగ్ నాగార్జున (ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్) : 10.06 మిలియన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ : 9.74 మిలియన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ : 8.26 మిలియన్స్.
ఈ సర్వే ప్రకారం అత్యధిక ఫాలోవర్స్‌తో బన్నీ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

Read: మెగాభిమాని ‘సుందరి’ స్టెప్స్.. చిరు చూస్తే సర్‌ప్రైజ్ అవాల్సిందే..