Brigida Saga Engagement : సైలెంట్ గా బాయ్ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం చేసుకున్న నటి.. బ్రిగిడా సాగా-అనంత్ రామ్ ఫొటోలు వైరల్..
తమిళ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడా సాగా తెలుగులో సింధూరం, పెదకాపు సినిమాల్లో నటించింది. తన చిన్నప్పటి ఫ్రెండ్, తమిళ నటుడు అనంత్ రామ్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు ఇటీవల ప్రకటించింది. తాజాగా అనంత్ రామ్ తో బ్రిగిడా సాగా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Brigida Saga Engagement with Ananth Ram
