Pragya Jaiswal : జిమ్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ క్యూట్ ఫోటోలు..
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో జిమ్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి.






