Rima Kallingal : మేకప్ ఆర్టిస్ట్‌తో హీరోయిన్.. పిక్స్ వైరల్..
నాలుగు పదులకు చేరువవుతున్నప్పటికీ ఫొటోలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది రీమా..

Rima
Rima Kallingal: పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ రీమా కల్లింగల్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె మేకప్ ఆర్టిస్ట్ వినుతో క్లోజ్‌గా ఫోజులివ్వడమే అంతలా వైరల్ అవడానికి కారణం. రీమా కల్లింగల్ మలయాళంతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ నటించింది.
నటిగానే కాకుండా డైలాగ్ రైటర్‌గా, నిర్మాతగానూ సినిమాలు చేసింది రీమా. లాక్‌డౌన్ టైంలో అమెజాన్‌లో ఎక్కువమంది చూసి మలయాళీ ఫిలిం ‘వైరస్’ లో అఖిల అనే నర్స్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. 37 ఏళ్ల ఈ ముదురు ముద్దుగుమ్మ ఏజ్ కనిపించకుండా ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ కుర్రకారుకి కిక్ ఇస్తోంది.
ఇక విను విషయానికొస్తే తను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. ఇటీవల ఓ ఫొటోషూట్ కోసం రీమాతో వర్క్ చేసాడు విను. అప్పుడు ఆమెతో తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వైరల్‌గా మారాయి. విను, అనుపమ పరమేశ్వరన్‌తో సహా పలువురు హీరోయిన్లతో క్లోజ్‌గా సెల్ఫీలు తీసుకున్న పిక్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.