Anna Lezhneva : వారణాసిలో భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ పూజలు.. ఫొటోలు..
Pawan Kalyan Anna Lezhneva in Varanasi: రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి కాశీలో విశ్వనాథుడికి పూజలు చేసిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది. వారణాసిని సందర్శించిన ఫొటోలు షేర్ చేసి అక్కడ పూజలు చేయడం ఎంతో ప్రశాంతతను ఇచ్చింది అని తెలిపింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.




Anna Lezhneva Pawan Kalyan Perform Pooja In Varanasi Photos
