Akhanda 2 Release Teaser: “అఖండ 2” రిలీజ్ టీజర్ వచ్చేసింది.. దిష్టి షాట్ వామ్మో.. ఇలా కూడా తీస్తారా..
అఖండ 2 రీలీజ్ టీజర్(Akhanda 2 Release Teaser) విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా పవర్ ఫుల్ షాట్స్ ని యాడ్ చేశారు.
Balakrishna Akhanda 2 release teaser released
Akhanda 2 Release Teaser: నందమూరి బాలకృష్ణ-మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పలు వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే అఖండ 2 రీలీజ్ టీజర్(Akhanda 2 Release Teaser) విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా పవర్ ఫుల్ షాట్స్ ని యాడ్ చేశారు. మనిషితో దిష్టి తీయడం, గద పట్టుకున్న హనుమంతుడి షాట్, బాలయ్య శివ తాండవం షాట్స్ ని యాడ్ చేశారు. ఈ షాట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు అఖండ 2 రిలీజ్ టీజర్ ను మీరు కూడా చూసేయండి.
Ashu Reddy: ఎద గుత్తులతో మత్తెక్కిస్తున్న ఆషు రెడ్డి.. హాట్ ఫోటోలు
