Priyanka Pandit: మరో భోజ్‌పురి నటి ప్రైవేట్ వీడియో లీక్!
ఈ మధ్యనే భోజ్ పురి నటి త్రిషకర్ మధు ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గతంలో బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూంలో..

Priyanka Pandit
Priyanka Pandit: ఈ మధ్యనే భోజ్ పురి నటి త్రిషకర్ మధు ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గతంలో బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూంలో సరసాలాడుతూ స్వయంగా ఆమెనే ఆ వీడియో రికార్డు చేసుకున్నట్లుగా ఆ వీడియో ద్వారా తెలిసింది. అయితే, అది ఎవరు లీక్ చేశారన్నది మాత్రం తెలియకపోగా ఎవరో కావాలని ఆ వీడియో లీక్ చేసినట్లుగా త్రిషకర్ సోషల్ మీడియాలో మాట్లాడి వీడియోలు పోస్ట్ చేసింది.
అదలా ఉండగానే ఇప్పుడు మరో భోజ్ పురి నటి వీడియో లీకైంది. భోజ్ పురి నటి ప్రియాంకా పండిట్ ప్రైవేట్ వీడియో మరొకటి లీకైంది. ఇది కూడా ప్రియాంకానే స్వయంగా రికార్డ్ చేసిన వీడియోగా తెలుస్తుండగా ఆ వీడియో ఇప్పటిది కాదని ప్రియాంకా చెప్పింది. తన ఇమేజ్‌ను భంగం కలిగించడానికి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ప్రియాంంకా పండిట్ చెప్పగా ఈ ప్రైవేటు వీడియో ఎలా బయటకు వచ్చిందో ఆమె చెప్పలేదు.
మన్న త్రిషకర్.. ఇప్పుడు ప్రియాంక పండిట్.. ఇద్దరూ భోజ్‌పురి నటులే కాగా.. త్రిషకర్‌కు దేశవ్యాప్తంగా ఆ వైరల్ వీడియో వల్ల గుర్తింపు రావడంతోనే పోటీగా ప్రియాంక ఈ వీడియో రిలీజ్ చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పబ్లిసిటీ కోసమే భోజ్‌పురి హీరోయిన్లు ఇదంతా చేస్తుందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియోలు తమకు తెలియకుండా లీక్ అయితే వారు పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సి ఉంది. కానీ వీరు మాత్రం సోషల్ మీడియాలోనే ప్రకటనలకు పరిమితమవుతున్నారు.