Ariyana Glory : చాన్నాళ్లకు చీరకట్టులో సాంప్రదాయంగా.. అరియనా గ్లోరీ ఫొటోలు..
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్, నటి అరియనా గ్లోరీ రెగ్యులర్ గా మోడ్రన్ డ్రెస్సుల్లో ఫొటోలు షేర్ చేస్తుండగా తాజాగా చీరకట్టులో సాంప్రదాయంగా అలరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.







Ariyana Glory
