Bigg Boss 8 – Naga Manikanta : బిగ్ బాస్ సీజన్ 8.. పదో కంటెస్టెంట్.. నాగ మణికంఠ.. ఎవరితను?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss Telugu Season 8 Started Tenth Contestant Naga Manikanta
Bigg Boss 8 – Naga Manikanta : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో స్వాగతం చెప్తుండగా కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, ఎనిమిదో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా, తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి కిరాక్ సీత రాగా పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ వచ్చాడు.
Also Read : Bigg Boss 8 – Kirrak Seetha : బిగ్ బాస్ సీజన్ 8.. తొమ్మిదో కంటెస్టెంట్.. ‘బేబీ’ ఫేమ్ కిరాక్ సీత..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ మణికంఠ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్ కి ఉపయోగపడుతుందని హౌస్ లోకి వచ్చేసాడు.