Bheemla Nayak : పవన్ కళ్యాణ్ కి, రానాకి సెలబ్రిటీల విషెస్..

చిరంజీవి, వెంకటేష్, రాఘవేంద్రరావు.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు తమ శైలిలో పవన్ కళ్యాణ్ కి, రానాకి విషెష్ తెలుపుతున్నారు.

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ కి, రానాకి సెలబ్రిటీల విషెస్..

Pawan Rana

Updated On : February 25, 2022 / 10:14 AM IST

Bheemla nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. పవన్ అభిమానులు థియేటర్ల వద్ద సినిమా చూడటం కోసం పడిగాపులు కాస్తున్నారు. మరో పక్క ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. చిరంజీవి, వెంకటేష్, రాఘవేంద్రరావు.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు తమ శైలిలో పవన్ కళ్యాణ్ కి, రానాకి విషెష్ తెలుపుతున్నారు.

సెలబ్రిటీల విషెష్..