Pawan Kalyan : పవన్‌కు బర్త్‌డే విషెస్.. చిరు, మహేశ్, అల్లు అర్జున్ మొదలుకొని..
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు పవన్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Celebrities wishes to Power star Pawan Kalyan
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు పవన్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు మొదలు కొని సినీ రంగంలోని పలువురు నటీనటులు పవన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ చిరంజీవి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.
AAY : ఏపీ వరద బాధితులకు ‘ఆయ్’ టీమ్ సాయం
కళ్యాణ్ బాబు…
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత… pic.twitter.com/IyknPgi2qB
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2024
ఇక రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీ నీతి, నిజాయితీ, నిబద్దత నన్ను ఎప్పుడూ ప్రేరిపిస్తాయి. మీ నిస్వార్థ చర్యలు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించడం, ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావం, ఆంద్రప్రదేశ్‌లో అణగారిన వర్గాల జీవితాల కోసం మీరు చేసే కృషి స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు ఇదే బలాన్ని మరింత ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసారు.
Happiest Birthday to our Power Star @PawanKalyan garu !
Your strength, dedication, and compassion for those in need have always inspired me and many others too I am sure.
Your selfless acts, your leadership, the dedicated focus on addressing the needs of the people… pic.twitter.com/s7wxVHZv2a
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2024
Happy birthday, @PawanKalyan! May your journey continue to inspire and uplift others. Wishing you lots of happiness and good health.😊
— Mahesh Babu (@urstrulyMahesh) September 2, 2024
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024
ఇతడే మన కళ్యాణ్ నుండి ఈయనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఎదిగిన మీ చరిత్ర అనితర సాధ్యం ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మీ తీరు ఆచరణీయం అన్నయ్య కు తమ్ముడిగా మొదలయి లక్షలాది తమ్ముళ్ళకి అన్నయ్య గా మారిన మీరు ఇంతింతై వటుడింతే అన్నట్లు ఇంకా అత్యున్నత శిఖరాలు ఎదగాలి కథా నాయకుడు గా… pic.twitter.com/ThCTsHzGhX
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 2, 2024
Happy Birthday to the incredible @PawanKalyan garu! 🎉 It’s been an honor sharing the screen with someone as passionate and inspiring as you. Wishing you continued success, good health, and all the happiness in the world! #HappyBirthdayPawanKalyan #PowerStar #HariHaraVeeraMallu pic.twitter.com/pmEFTJ2J1I
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) September 2, 2024
Wishing the people’s leader, the enigmatic Powerstar @PawanKalyan garu, a very happy birthday! May the year ahead bring you immense happiness and fulfillment as you continue to serve the nation. 🤩 🎉#HappyBirthdayPawanKalyan pic.twitter.com/keXhQbm0Mk
— Anil Ravipudi (@AnilRavipudi) September 2, 2024
Birthday wishes to the one and only Power Star, the people’s leader, @PawanKalyan garu! ❤️#HappyBirthdayPawanKalyan pic.twitter.com/e8MQg33j3M
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 2, 2024