Aanandi Vaitla : ఈ దర్శకుడికి ఇంత పెద్ద కూతురు ఉందా? ఈమె అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే
దర్శకుడు శ్రీను వైట్ల (Aanandi Vaitla) కూతురు ఆనంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని, హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

















