ఎంతో ఫన్-వీడియో సాంగ్

  • Published By: sekhar ,Published On : February 16, 2019 / 12:06 PM IST
ఎంతో ఫన్-వీడియో సాంగ్

Updated On : February 16, 2019 / 12:06 PM IST

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, అయిదవ వారం కూడా పూర్తి కావచ్చింది. సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా, 2019 వ సంవత్సరానికి శుభారంభాన్నిచ్చింది ఎఫ్2. 2019 లో రూ. 100 కోట్ల క్లబ్‌లోకి  ఎంటర్ అయిన ఫస్ట్ సినిమా ఇదే. రీసెంట్‌గా ఎఫ్2 లోని ఎంతో ఫన్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ బ్యూటిఫుల్ మెలోడికి శ్రీమణి అందమైన లిరిక్స్ వ్రాయగా, రాక్‌స్టార్ డీఎస్పీ ట్యూన్ చేసి, పాడాడు. ఫిబ్రవరి 11 నుండి అమెజాన్‌లో ఎఫ్2 మూవీ స్ట్రీమ్ అవుతుంది. అయినా చెప్పుకోదగ్గ కలెక్షన్‌లు వస్తుండడం విశేషం.. 

వాచ్ ఎంతో ఫన్ వీడియో సాంగ్…