Gautham Ghattamaneni : ప్రేమ నీతులు చెబుతున్న మహేష్ బాబు తనయుడు గౌతమ్..
గత కొంతకాలంగా ఘట్టమనేని కుటుంబం వరుస మరణాలతో సోకసుందరంలో మునిగిపోయింది. ఇప్పుడు ఇప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నారు కుటుంబసభ్యులు. ఎవరికి వారు మళ్ళీ తిరిగి వారి జీవితాల్లో బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ కూడా తన హై స్కూల్ స్నేహితురాలుకు ప్రేమలోని లాజిక్‌లు చెబుతూ..

Mahesh Babu's son Gautham Ghattamaneni is telling logics in love
Gautham Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రేమ నీతులు చెబుతున్నాడు. గత కొంతకాలంగా ఘట్టమనేని కుటుంబం వరుస మరణాలతో సోకసుందరంలో మునిగిపోయింది. ఇప్పుడు ఇప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నారు కుటుంబసభ్యులు. ఎవరికి వారు మళ్ళీ తిరిగి వారి జీవితాల్లో బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ కూడా తన హై స్కూల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
Mahesh Babu : నాన్న నాకు ఎన్నో ఇచ్చాడు.. అందులో గొప్పది మీ అభిమానం.. మహేష్ బాబు!
హై స్కూల్ స్టేజి మీద లవ్ డ్రామా ప్లే చేస్తున్న గౌతమ్ వీడియోని నమ్రతా ఘట్టమనేని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ డ్రామాలో గౌతమ్, తన స్నేహితురాలుకు ప్రేమలోని లాజిక్‌లు చెబుతూ.. ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన మహేష్ బాబు అభిమానులు గౌతమ్ ఈజ్ అఫ్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతున్నారు. లైక్‌లు మీద లైక్‌లు కొడుతూ ట్రేండింగ్ లో నిలబెట్టారు వీడియోని.
కాగా మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ సినిమాలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నాడు. హీరోయిన్ పూజ హెగ్దే కాలు కూడా నయం కావడంతో, త్వరలోనే షూటింగ్ పట్టాలు ఎక్కనుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్లిసందD ఫేమ్ ‘శ్రీలీలా’ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమాలోని ఒక ముఖ్యపాత్ర కోసం సీనియర్ యాక్ట్రెస్ ‘శోభన’ని సంప్రదించినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత వరకు ఉందో తెలియదు.