Manchu Vishnu : నేను పది పుషప్స్ చేశాక దున్నపోతులా ఊహించుకుంటాను.. ట్రోల్ అవుతున్న మంచు విష్ణు ట్వీట్..
తాజాగా మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ వైరల్ కాగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. విష్ణు ఓ బలిష్టంగా ఉన్న దున్నపోతు ఫోటోని షేర్ చేసి..''నేను పది పుష్ అప్‌లు చేసిన తర్వాత.............

Manchu Vishnu posts as he imagine like a bull after done pushups
Manchu Vishnu : మంచు విష్ణు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ట్రోలర్స్. దానికి తగ్గట్టే మంచు విష్ణు ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ వచ్చేలా పనులు చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. దీంతో ట్రోలర్స్, నెటిజన్లు మరింత రెచ్చిపోయి మంచు విష్ణు ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు. ప్రస్తుతం పాయల్, సన్నీ లియోన్ లతో కలిసి జిన్నా సినిమాతో త్వరలో రాబోతున్నాడు.
Sudheer Babu : అందుకే బ్రహ్మాస్త్ర సినిమా వదులుకున్నాను..
తాజాగా మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ వైరల్ కాగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. విష్ణు ఓ బలిష్టంగా ఉన్న దున్నపోతు ఫోటోని షేర్ చేసి..”నేను పది పుష్ అప్‌లు చేసిన తర్వాత ఇలా ఉంటానని ఊహించుకుంటాను” అని పోస్ట్ చేశాడు. ఇంకేముంది మంచు విష్ణు పుషప్స్ చేశాక దున్నపోతులా ఉంటాడని భావిస్తాడంట, అంత స్ట్రాంగ్ గా ఉంటాడంట, మరీ దున్నపోతుతో పోల్చుకోవడమేంటో అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
This is how I imagine I am after I do ten push ups. ? pic.twitter.com/YvqadZBZtH
— Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2022