Meenakshi Chaudhary: పుస్తకం పట్టిన ముద్దుగుమ్మ.. మీనాక్షి చౌదరి క్యూట్ లుక్స్ వైరల్.. ఫొటోలు
చేతిలో పుస్తకంతో ఉన్న మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) క్యూట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదువుపై శ్రద్ధ చూపిస్తూ, ఆమె పెట్టిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందంతో పాటు ఆమెలోని ఈ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.










