Chiranjeevi – Nagarjuna : టాలీవుడ్ మెగాస్టార్, కింగ్ దసరా సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
చిరంజీవి, నాగార్జున కలిసి కళ్యాణ్ జ్యువెల్లర్స్ అధినేత ఇంట్లో జరిగిన దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

Megastar Chiranjeevi and king Nagarjuna Dasara Celebrations Photos goes Viral
Chiranjeevi – Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి దసరా సెలబ్రేట్ చేసుకున్నారు.
కళ్యాణ్ జ్యువెల్లర్స్ MD కళ్యాణ్ రామన్ ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేసారు.
నాగార్జున కళ్యాణ్ జ్యువెల్లర్స్ కు ఎప్పట్నుంచో బ్రాండ్ అంబాసిడర్ కావడంతో దసరా వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని కూడా దసరా వేడుకలకు ఆహ్వానించారు.
దీంతో చిరంజీవి, నాగార్జున కలిసి కళ్యాణ్ జ్యువెల్లర్స్ అధినేత ఇంట్లో జరిగిన దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. నాగార్జున, చిరంజీవి మధ్య ఎంత స్నేహం ఉందో అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఇలా ఇద్దర్ని కలిసి మరోసారి చూడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.