Mrunal Thakur: ఇటలీలో.. ఫ్రెండ్ పెళ్ళిలో.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న మృణాల్.. ఫోటోలు వైరల్
సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఇటలీలో సందడి చేస్తోంది. తన ప్రాణ స్నేహితురాలి వివాహ వేడుకలో పాల్గొని, అక్కడి అందమైన లొకేషన్లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న మృణాల్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె లుక్స్‌కు ఫిదా అవుతున్నారు.














