Gopi Sundar : గోపి సుందర్ పక్కనున్న ఈమె ఎవరో తెలుసా?..
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్ ఫంక్షన్లో మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ పక్కన కూర్చున్నామె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు..

Gopi Sundar Abhaya Hiranmayi
Gopi Sundar – Abhaya Hiranmayi: యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..
Nandamuri Balakrishna : బ్రహ్మణి గిఫ్ట్ ఇచ్చిన బెంట్లీ కార్లో బాలయ్య రాయల్ ఎంట్రీ..
దసరా కానుకగా అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన బ్యాచ్‌లర్ బాబుకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. వైజాగ్‌లో థ్యాంక్యూ మీట్ నిర్వహించిన టీం.. హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది.
Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్లో ‘సిసింద్రీ’
గెస్ట్‌గా విచ్చేసిన ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జన్, అఖిల్, బ్లాక్ శారీలో మెరిసిపోయిన బుట్టబొమ్మ సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే అందరి కళ్లూ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ పక్కన క్లీవేజ్ షో తో, స్కర్ట్‌లో మెరిసిపోతున్న లేడీ మీద పడ్డాయి. ఆమె ఎవరబ్బా అంటూ నెట్లో సెర్చింగ్ స్టార్ట్ చేసేశారు.
Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా
ఇంతకీ ఆమె ఎవరంటే.. పేరు అభయ హిరన్మయి.. మలయాళంలో పాపులర్ సింగర్. వాయిస్ మాత్రమే కాదు గ్లామరస్‌గానూ మంచి పాపులర్ అభయ. గోపి సుందర్ ఇంతకుముందు ప్రియను వివాహం చేసుకున్నారు. వీరికి మాధవ్ – యాదవ్ అనే ఇద్దరు కుమారులున్నారు. కొన్ని కారణాలతో వీరిరువురు విడిపోయారు.
View this post on Instagram
కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. తర్వత గోపి, అభయ హిరన్మయితో లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేశారు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగుతుండడంతో మీడియా వీరిపై ఫోకస్ పెట్టింది. దీంతో 2018 జూలైలో మేమిద్దరం రిలేషన్ షిప్లో ఉన్నామని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అంతేకాదు, అప్పటికే 9 సంవత్సరాల నుండి తమ మధ్య రిలేషన్ ఉందని రివీల్ చేశారు గోపి సుందర్. ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్ ఫంక్షన్లో అభయతో ఉన్న పిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘మై పవర్ బ్యాంక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.