Naga Chaitanya Sobhita : పెళ్లి తర్వాత నాగచైతన్య – శోభిత మొదటి ఫోటోషూట్.. ఫోటోలు వైరల్..
గత సంవత్సరం డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య - శోభితలు తాజాగా వోగ్ ఇండియా మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్పెషల్ ఫోటోషూట్ చేసారు. దీంతో వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.








