Naga Chaitanya : నాగ చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

చైతు G-Star RAW బ్రాండ్ మెరైన్ స్లిమ్ షర్ట్‌లో కూల్ అండ్ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు..

Naga Chaitanya : నాగ చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

Naga Chaitanya

Updated On : January 17, 2022 / 4:29 PM IST

Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. అక్కినేని అభిమానులకి ఈ సంక్రాంతి సాలిడ్ కిక్ ఇచ్చింది. కింగ్ నాగార్జున, తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ బ్లాక్‌బస్టర్ అయ్యింది.

Bangarraju : రివ్యూ..

కేవలం మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. తమ సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి సక్సెస్ మీట్‌తో థ్యాంక్స్ చెప్పారు టీం. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌కి చైతు వేసుకొచ్చిన షర్ట్ గురించి ఫ్యాన్స్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.

Bangarraju : ‘బంగార్రాజు’ ల బాక్సాఫీస్ ర్యాంపేజ్! 50 కోట్ల క్లబ్‌లో..

చైతు G-Star RAW బ్రాండ్ మెరైన్ స్లిమ్ షర్ట్‌లో కూల్ అండ్ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. దీని కాస్ట్ 130 యూఎస్‌డాలర్స్.. మన కరెన్సీలో రూ. 9,620 అన్నమాట. చై షర్ట్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థ్యాంక్యూ’, ఆమిర్ ఖాన్‌తో నటించిన బాలీవుడ్ ఎంట్రీ ఫిలిం ‘లాల్ సింగ్ చద్దా’ త్వరలో రిలీజ్ కానున్నాయి.

Naga Chaitanya Shirt