Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ బర్త్ డే స్పెషల్.. శోభిత బోల్డ్ ఫొటోలు..
నేడు నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ పుట్టిన రోజు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైజాగ్ నుంచి మోడలింగ్ రంగంలోకి వచ్చి తెలుగు, హిందీ, హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా, కీలక పాత్రల్లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది శోభిత ధూళిపాళ. రెండేళ్ల పాటు నాగచైతన్యని ప్రేమించి 2024 లో పెళ్లి చేసుకున్న శోభిత సోషల్ మీడియాలో మాత్రం ఇలా రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.









































Sobhita Dhulipala Birthday
