Sobhita Dhulipala : బాబోయ్.. బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న నాగచైతన్య భార్య.. శోభిత ఫోటోలు వైరల్
నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) లేటెస్టుగా బ్లాక్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఈ ఫోటోల్లో ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







