Nandamuri Mokshagna Teja : తిరుమల శ్రీవారి సన్నిధిలో నందమూరి మోక్షజ్ఞ
తిరుమల శ్రీవారిని నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Teja ) దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామీ వారిలో సేవలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.










