Shriya Kontham : హాట్ ఫోజులతో లైబ్రరీలో శ్రియ కొణతం.. ఫొటోలు వైరల్.. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..?

గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సింపుల్ గా కనిపించిన శ్రియ కొణతం. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో హడావిడి చేస్తుంది.

Shriya Kontham : హాట్ ఫోజులతో లైబ్రరీలో శ్రియ కొణతం.. ఫొటోలు వైరల్.. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..?

Nani Gang Leader Fame Actress Shriya Kontham Sizzling Photos Shared in Social Media

Updated On : October 4, 2024 / 6:31 AM IST

Shriya Kontham : నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నానితో పాటు మొత్తం ఐదు జనరేషన్స్ కి సంబంధించిన అమ్మాయిలు ముఖ్య పాత్రల్లో నటించగా అందులో నానికి సిస్టర్ లాంటి పాత్రలో శ్రియ కొణతం అనే అమ్మాయి నటించింది.

Nani Gang Leader Fame Actress Shriya Kontham Sizzling Photos Shared in Social Media

ఆ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సింపుల్ గా కనిపించింది శ్రియ కొణతం. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో హడావిడి చేస్తుంది.

Nani Gang Leader Fame Actress Shriya Kontham Sizzling Photos Shared in Social Media

గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత శ్రియ కొణతం మళ్ళీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటున్నట్టు సమాచారం.

Nani Gang Leader Fame Actress Shriya Kontham Sizzling Photos Shared in Social Media

సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఇలా హాట్ ఫొటోలతో అలరిస్తుంది.

Nani Gang Leader Fame Actress Shriya Kontham Sizzling Photos Shared in Social Media

తాజాగా ఇలా ఓ లైబ్రరీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను శ్రియ కొణతం తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి వైరల్ గా మారాయి.

Nani Gang Leader Fame Actress Shriya Kontham Sizzling Photos Shared in Social Media

ఈ ఫొటోలు చూసి శ్రియ కొణతం హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో, హీరోయిన్ పాత్రలకు సరిపోద్ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Nani Gang Leader Fame Actress Shriya Kontham Sizzling Photos Shared in Social Media

View this post on Instagram

A post shared by Shriya Kontham (@shriya.kontham)