నవదీప్, దీక్షిత్ టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ చూశారా? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే..

నవదీప్, దీక్షిత్, కోమలీ ప్రసాద్.. పలువురు ముఖ్య పాత్రల్లో కొరియన్ సిరీస్ హి ఈజ్ సైకోమెట్రిక్ రీమేక్ గా తెరకెక్కిన టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.