Anasuya : ‘కోటా’ని అన్నావు సరే.. మరి వాళ్ళ సంగతి ఏంటి అనసూయ?.. అనసూయ పై ట్రోలింగ్
సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో అనసూయ గురించి ప్రస్తావించారు. ఆమె నటనని, డ్యాన్స్ ని అభినందించారు. దీంతో పాటు అనసూయ డ్రెస్సింగ్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు

Anasuya
Anasuya : ‘మా’ ఎలక్షన్స్ పూర్తి అయినా ‘మా’ సభ్యుల మధ్య గొడవలు ఆగట్లేదు. ఇటీవల సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో అనసూయ గురించి ప్రస్తావించారు. ఆమె నటనని, డ్యాన్స్ ని అభినందించారు. దీంతో పాటు అనసూయ డ్రెస్సింగ్ పై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను అనసూయ తప్పుబట్టింది. ఈ విషయమై పేరు చెప్పకుండా సీనియర్ నటులు అంటూ ట్విట్టర్లో భారీగానే అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. అది వారి వ్యక్తిగతమని, దుస్తులపై కామెంట్ చెయ్యడం సరికాదని కోట శ్రీనివాసరావు పై ఇండైరెక్ట్ గా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
RGV : మరో వివాదంలో ఆర్జీవీ.. ఈటెల రాజేందర్ పై ఆర్జీవీ సినిమా

Anasuya
చాలా మంది ఆమె పెట్టిన పోస్ట్ కి కామెంట్లు చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు మీరు బాగా యాక్ట్ చేస్తారని, డ్యాన్స్ చేస్తారని చెప్పారు అవన్నీ వదిలేసి కేవలం ఆ ఒక్క ముక్కని ఎందుకు హైలెట్ చేశారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది తండ్రి పిల్లలకు మంచి బట్టలు వేసుకోమని చెప్తారు అది తప్పా? అలాగే కోటా గారు మీకు కూడా చెప్పారు కానీ మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకొని విమర్శించడం సరికాదు అని పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇదేమి మీకు కొత్తకాదు అంతకు ముందు చాలా సార్లు సోషల్ మీడియాలో మీరు పెట్టే ఫొటోలకి కామెంట్ చేస్తే కూడా ఇలా మాట్లాడారు. మీరు పెట్టే ఫోటోలు అసభ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్లే పెడతారు. అలాంటి పిక్స్ పెట్టినప్పుడు ఇలాంటి కామెంట్స్ తీసుకోగలగాలి లేదా పిక్స్ పెట్టకూడదు అని ఆమె పోస్ట్ కి రిప్లైలు ఇస్తున్నారు.
NTR : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూటింగ్ కి బ్రేక్.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ??

Anasuya
అంతేకాక నీ డ్రెస్సింగ్ గురించి జబర్దస్త్ లో హైపర్ ఆది, అభి లాంటి కొంతమంది టీం లీడర్లు పొట్టిగా ఉన్నాయి, బట్టలు లేవా, తొడలు కనిపిస్తున్నాయి అని కామెంట్ చేస్తే వాటిని ఎంజాయ్ చేశావు. వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. అలాంటపుడు మంచిగా చెప్పిన కోట గారిని ఎలా అంటావు అని అనసూయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని షోలలో, సినిమాలలో నువ్వు పొట్టి బట్టలు వేసినా వాళ్ళు డబ్బులిస్తారు కాబట్టి వాళ్ళు ఏమన్నా తీసుకుంటావా? ఇక్కడ కోటా గారు మంచి మాటగా చెప్తే విమర్శిస్తావా? ఇది సరికాదు అని కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా టైంలో కిస్ సీన్స్ ఉన్నాయని , బూతులు ఉన్నాయని నువ్వు మీడియాకి వచ్చావు. మరి అది వాళ్ళ వ్యక్తిగతం. నువ్వు అలాంటి సీన్స్ చేస్తే తప్పులేదు. వాళ్ళు చేస్తే తప్పా అంటూ పాత సంగతులని కూడా అనసూయకి గుర్తుచేస్తున్నారు నెటిజన్లు.
Prabhas : ప్రభాస్ ‘సలార్’ సినిమా లీకులు.. షాక్ అయిన నిర్మాతలు
ఇలా అనసూయ పెట్టిన పోస్ట్ కి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మరి వీటిపై ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఆయన చెప్పిన మంచిని పక్కన పెట్టేసి ఒక్క మాటని హైలెట్ చేయడం తప్పే అని భావిస్తున్నారు చాలామంది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
He is Very aged… We can't expect him think broad.. By the way..he praised you for your performance, beauty and work before it came to dressing..
Most of the time who interviews unnecessarily makes them comment..
— Naresh Kumar K (@nareshkumark19) October 18, 2021
అయన మీ గురించి అన్న మంచి మాటలను కూడా ప్రస్తావించాల్సింది అండి…మంచి నటన,మంచి డాన్సు,అభినయం ఇవి కూడా చెప్పండి….అయన ప్రత్యేకంగా అనలేదు నాకు నచ్చనిది అదొక్కటే అన్నారు..🙏
— SRB (@SRBCycle) October 18, 2021
https://twitter.com/KamalakarTRS/status/1450079087758757889
https://twitter.com/dreamguynaresh/status/1450079992310747141
Kota garu , haven't made detrogratory remarks. Otherway round,he appreciated your skills/ talent. But you choose to see the other side. You can choose to ignore and move on. We still respect that*Senior Actor*..
— Satya (@Satya3232) October 18, 2021
Mimmalni pogudutune ..edo mee meeda, gouravam istam thoti cheppadu anta lendi.
— PK (@hellorama) October 18, 2021
Aayana chaypina manchi aantha thisi veysi oka suggestion ecchadu ani troll chastunaru💦 pic.twitter.com/F3rEm8lvmW
— karthik Chowdary (@KarthikTDP318) October 18, 2021
https://twitter.com/HawesomeSid/status/1450082935969775620
అవును దుస్తులు ధరించడం పూర్తిగా వ్యకిగతమే, కాని అవి చూసే వారికి వేగటుగా కూడా ఉండకూడదుగా. మనం ధరించే దుస్తులు మన ప్రవర్తనను కూడ తెలియచేస్తుందంటారు. మనలను విమర్శించే వారిని వయస్సు కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం? #kotasrinivasarao
— Pinakapani G (@panig_g) October 18, 2021
అర్ధ నగ్నంగా బట్టలు వేసుకుని బజారున పడతాను అది నా స్వేచ్ఛ అనుకోవడం ఎలాగో
అలాగే, నాకు నోరు ఉంది స్వేచ్ఛగా నా అభిప్రాయాన్ని వెల్లడించడం తప్పు లేదు అని ఆయన అంటాడు…— The Whistleblower (@telugodikeka) October 18, 2021