ఆది పురుష్‌గా ప్రభాస్..

  • Published By: vamsi ,Published On : August 18, 2020 / 07:23 AM IST
ఆది పురుష్‌గా ప్రభాస్..

Updated On : August 18, 2020 / 10:49 AM IST

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మంగళవారం (ఆగస్టు 18)న సూపర్ గిఫ్ట్ ఇచ్చేశాడు. సినీ మరియు మీడియా వర్గాలతోపాటు డార్లింగ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసినట్లే ప్రభాస్ తన తర్వాతి సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశాడు ప్రభాస్.



బాలీవుడ్ రైటర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆది పురుష్ అనే సినిమాని చెయ్యచోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పోస్టర్‌ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా రిలీజ్ చేశాడు.


 

View this post on Instagram

 

Celebrating the victory of good over evil! #Adipurush @omraut @bhushankumar @vfxwaala @rajeshnair29 @tseriesfilms @retrophiles1 @tseries.official #TSeries

A post shared by Prabhas (@actorprabhas) on