Rashmika Mandanna : కాక్ టైల్ 2 సాంగ్ లాంచ్ ఈవెంట్.. బాలీవుడ్ లో సందడి చేసిన రష్మిక మందన్న.. ఫొటోలు..
రష్మిక మందన్న, కృతిసనన్, షాహిద్ కపూర్ మెయిన్ లీడ్స్ లో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా కాక్ టైల్ 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్లో రష్మిక మూవీ టీమ్ తో సందడి చేసింది.










Rashmika Mandanna
