Roja Daughter : అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రోజా కూతురు.. ఫొటోలు..
నటి, మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షుమాలిక సెల్వమణి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ డే రోజు దిగిన పలు ఫోటోలను అన్షు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Roja Daughter
