RRR Movie : కపిల్ శర్మ షో లో ‘ఆర్ఆర్ఆర్’ టీం!

‘ఆర్ఆర్ఆర్’ టీం ‘ది కపిల్ శర్మ’ షో లో సందడి చెయ్యబోతున్నారు..

RRR Movie : కపిల్ శర్మ షో లో ‘ఆర్ఆర్ఆర్’ టీం!

Rrr Movie Team

Updated On : December 23, 2021 / 6:00 PM IST

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). సినిమా ప్రపంచవ్యాప్తంగా 2022 జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!

గతకొద్ది రోజులుగా హైదరాబాద్‌తో సహా పలు ప్రధాన పట్టణాల్లో టీం ఏ రేంజ్‌లో ప్రమోషన్స్ చేపడుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే తమ సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు మూవీ టీం. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ తమవంతు సాయమందిస్తున్నారు..

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

ఇప్పటికే పలు ప్రమోషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం.. రీసెంట్‌గా పాపులర్ కామెడీ షో ‘ది కపిల్ శర్మ’ షో లో సందడి చెయ్యబోతున్నారు. తారక్, ఆలియా భట్, రామ్ చరణ్‌లు సెట్లోకి ఎంటర్ అవుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రిపుల్ ఆర్ టీంతో కలిసి కపిల్ శర్మ చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి మరి.