Samantha : గోవాలో సమంత సందడి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గోవాలో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతోంది..

Samantha Goa
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్ నుండి కాస్త గ్యాప్ తీసుకుని గోవాలో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతోంది. అందాల విందు చేస్తూ.. జలకాలాడుతున్న పిక్ ఇన్‌స్టాలో షేర్ చేసి హీటెక్కిస్తోంది.
Naga Chaitanya : దటీజ్ చై.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ పోస్ట్..
సమంత గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్‌తో పాటు శిల్పా రెడ్డి, వాసుకి అనే మరో ఫ్రెండ్ కూడా ఉంది. సామ్, శిల్పా రెడ్డి ఇద్దరూ గోవా ట్రిప్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ కంప్లీట్ చేసిన సమంత ఇటీవలే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ‘పుష్ప’ లో ‘ఊ అంటావా మావా’ స్పెషల్ సాంగ్‌లో రచ్చ రచ్చ చేసింది. ‘యశోద’ అనే తెలుగు సినిమాతో పాటు తెలుగు, తమిళ్‌లో మరో సినిమా చేస్తోంది సామ్.
View this post on Instagram
View this post on Instagram