Munirathnam Jyothika : సీరియల్లో ట్రెడిషినల్ గా.. సోషల్ మీడియాలో మోడ్రన్ గా.. ‘గుండెనిండా గుడిగంటలు’ నటి ఫొటోలు..
కళ్యాణి, గుండెనిండా గుడిగంటలు.. పలు తెలుగు, కన్నడ సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది నటి మునిరత్నం జ్యోతిక. సీరియల్స్ లో చీరల్లో, పంజాబీ డ్రెస్సుల్లో పద్దతిగా కనిపించే జ్యోతిక సోషల్ మీడియాలో మోడ్రన్ డ్రెస్సులో అదరగొడుతుంది.
Serial Actress Munirathnam Jyothika
- Serial Actress Munirathnam Jyothika
