Mark Antony Twitter Review : విశాల్ ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ..

విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.

Mark Antony Twitter Review : విశాల్ ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ..

Tamil Hero Vishal Mark Antony Twitter Review

Mark Antony Twitter Review : తమిళ హీరో విశాల్ (Vishal) నటించిన కొత్త మూవీ ‘మార్క్ ఆంటోని’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కాగా నేడు ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ తమ రివ్యూలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

Baby Movie : బేబీ సినిమాపై సీపీ తీవ్ర ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్, ఇక ప్రతి సినిమాపైనా నిఘా