Kota Srinivasa Rao : సోషల్ మీడియా వేదికగా కోట శ్రీనివాసరావుకు సినీ ప్రముఖుల నివాళి.. ఎవరెవరు ఏమన్నారు అంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Kota Srinivasa Rao : సోషల్ మీడియా వేదికగా కోట శ్రీనివాసరావుకు సినీ ప్రముఖుల నివాళి.. ఎవరెవరు ఏమన్నారు అంటే..

kota srinivasa rao

Updated On : July 13, 2025 / 3:25 PM IST

Kota Srinivasa Rao : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

కోట శ్రీనివాసరావు ఇంటికి సినీ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ఆయన మృతుదేహానికి నివాళులు అర్పిస్తున్నారు సినీ పరిశ్రమ వ్యక్తులు. ఇక కోట శ్రీనివాసరావు మరణంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

Also Read : Kota Srinivasa Rao : నటుడిగానే కాదు.. పవన్, అఖిల్ సినిమాల్లో సింగర్ గా.. ఆ పాటలేంటో తెలుసా? డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా..

Kota Srinivasa Rao