Brahmanandam : బ్రహ్మానందం బర్త్‌డే.. ఫ్యాన్స్ స్పెషల్ ఎడిటింగ్స్.. యానిమల్, విక్రమ్ వెర్షన్ బ్రహ్మిని చూశారా..!
బ్రహ్మానందం బర్త్‌డే కావడంతో ఫ్యాన్స్ స్పెషల్ ఎడిటింగ్స్ తో వావ్ అనిపిస్తున్నారు. యానిమల్, విక్రమ్ వెర్షన్ బ్రహ్మిని చూశారా..!

Telugu meemars make crazy meem video edits on Brahmanandam birthday special
Brahmanandam : హాస్యబ్రహ్మ బ్రహ్మానందం అంటే ఇష్టపడని వారు ఉండరు. గత దశాబ్దాలు కాలం నుంచి తన కామెడీతో అందర్నీ నవ్విస్తూ వస్తున్న బ్రహ్మానందం.. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కాలంలో కూడా మీమ్స్ రూపంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో సమయంలో నెటిజెన్స్ మొఖం పై చిరునవ్వు అవుతున్నారు. ప్రస్తుతం మీమ్స్ అనేవి కూడా ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అయ్యిపోయాయి.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్, బిజినెస్ ప్రమోషన్స్ ని కూడా.. ఈ మీమ్స్ కమ్యూనికేషన్ అయ్యాయి. ఇక ఈ మీమ్స్ లో ఎక్కువ ఉపయోగించే టెంప్లేట్ బ్రహ్మానందం. ఆయన లేకుంటే, మీమ్స్ అనేవి పెద్దగా కనిపించవు. అందుకే మీమర్స్ అంతా.. బ్రహ్మిని ‘మీమ్ గాడ్’ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇక నేడు ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు కావడంతో మీమర్స్ అంతా తమ దేవుడికి విషెస్ చేస్తూ స్పెషల్ ఎడిటింగ్స్ తో సందడి చేస్తున్నారు.
Also read : Amar Deep – Supritha : సురేఖ వాణి కూతురు హీరోయిన్‌గా.. బిగ్‌బాస్ అమర్‌దీప్ సినిమా..
Bramhi in & as Animal?✂️
Share & Follow @TeluguBroEdits
.#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU— Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023
ఈక్రమంలోనే కొన్ని సినిమాల థీమ్స్ ని తీసుకోని, వాటిని బ్రహ్మానందంతో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఒక మీమర్ చేసిన ఎడిట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. రణబీర్ కపూర్, అనిల్ కపూర్ ఫాదర్ సెంటిమెంట్ మూవీ ‘యానిమల్’ చిత్రాన్ని.. బ్రహ్మానందం, నాజర్ ని ఫాదర్ అండ్ సన్ గా చూపిస్తూ ఎడిట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అలాగే పోకిరి, విక్రమ్, ఆర్ఆర్ఆర్ వెర్షన్స్ ని కూడా చేశారు. ఆ మీమ్ వీడియోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
Bramhi as UnderCover Cop in Pokiri?✂️ Hidden Details comment Cheyandi ?
.
. @urstrulyMahesh @purijagan @Charmmeofficial #Pokiri #MaheshBabu? pic.twitter.com/KNhZ5poBpC— Telugu Bro (@TeluguBroEdits) October 4, 2022
Bramhi as Vikram – Ghost?✂️ Hidden Details ? Koncham Support Cheyandi Prends ? @TeluguBroEdits
.#Vikram #Vikramhitlist @Dir_Lokesh @anirudhofficial pic.twitter.com/tCUYGqupQG— Telugu Bro (@TeluguBroEdits) August 7, 2022
Bramhi The Fire ?? Hidden Details Kanipetandi Prends?
Follow @TeluguBroEdits
.#RRRMovie @RRRMovie @ssrajamouli @AlwaysRamCharan #RRR pic.twitter.com/q9j0sUM5pB— Telugu Bro (@TeluguBroEdits) July 17, 2022