Thamma Trailer : రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ‘థామా’ తెలుగు ట్రైలర్..
రష్మిక మందన్న థామా తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి.. (Thamma Trailer)

Thamma Trailer
Thamma Trailer : ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన హారర్ కామెడీ బాలీవుడ్ సినిమా థామా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా థామా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తుండటంతో తెలుగులో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో థామా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.(Thamma Trailer)
రష్మిక మందన్న థామా తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
Also Read : Allu Arjun : భార్య పుట్టిన రోజు.. నెదర్లాండ్స్ నుంచి స్పెషల్ పోస్ట్ చేసిన ఐకాన్ స్టార్..
ఈ ట్రైలర్ చూస్తుంటే.. హీరో ఓ పాత బంగ్లాకి వెళ్తే అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించి ఉన్న బేతాళుడు కనిపిస్తాడు. అనుకోకుండా అతని లక్షణాలు, పవర్స్ హీరోకి వస్తాయి. హీరోయిన్ ఇది పసిగడుతుంది. హీరోయిన్ కూడా అదే బేతాళ గ్రూప్ కి చెందిందని, మరి ఆ బేతాళుడిని ఎలా అంతమొందించారు, హీరో ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో హారర్ కామెడీగా సాగనున్నట్టు తెలుస్తుంది.