Ghani: వరుణ్ యాక్షన్ మోడ్.. గని ఫస్ట్ పంచ్ ఇచ్చిపడేశాడు!

వరుణ్ ని మెగా ప్రిన్స్ అని ఊరికే అంటారా.. క్యూట్ గా.. హ్యాండ్సమ్ గా లవబుల్ గా ఉండే ఈ లవ్లీ హీరో ఇప్పుడు యాక్షన్ టర్న్ తీసుకున్నాడు. మొన్నటి వరకూ లవర్ బాయ్ గా ముద్దు ముద్దుగా..

Ghani: వరుణ్ యాక్షన్ మోడ్.. గని ఫస్ట్ పంచ్ ఇచ్చిపడేశాడు!

Ghani

Updated On : October 6, 2021 / 9:40 PM IST

Ghani: వరుణ్ ని మెగా ప్రిన్స్ అని ఊరికే అంటారా.. క్యూట్ గా.. హ్యాండ్సమ్ గా లవబుల్ గా ఉండే ఈ లవ్లీ హీరో ఇప్పుడు యాక్షన్ టర్న్ తీసుకున్నాడు. మొన్నటి వరకూ లవర్ బాయ్ గా ముద్దు ముద్దుగా కనిపించిన వరుణ్ తేజ్ .. యాక్షన్ హీరోగా తన ఫైటింగ్ పంచ్ శ్యాంపిల్ చూపించాడు.

Nivisha: నివిషా.. బాబోయ్ కళ్ళతోనే ఎక్కిస్తుందే నిషా!

వరుణ్ తేజ్ .. కెరీర్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఫస్ట్ లో లవబుల్ గా క్యూట్ లవ్ స్టోరీస్ చేుసిన వరుణ్ తేజ్ ఇప్పుడు యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ టైమ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న గని సినిమాకు సంబందించి ఫస్ట్ పంచ్ లో తనయాక్షన్ ఇంటెన్సిటీని చూపించాడు వరుణ్ తేజ్ .

Sunny Leone: భర్తతో సన్నీ ఫన్నీ ప్రాంక్.. వీడియో వైరల్!

కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో బాక్సర్ గా తన ఫస్ట్ పంచ్ ని పవర్ ఫుల్ గా చూపించాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఈ సినిమాలో బాక్సర్ క్యారెక్టర్ లోకి మారడానికి చాలా కష్టపడ్డాడు. బాక్సింగ్ కి సంబందించి టాప్ ట్రెయినర్స్ దగ్గర మేకోవర్ అయ్యాడు. క్యారెక్టర్ కోసం ఫిజికల్ గా కూడా తనను తాను మౌల్డ్ అయ్యాడు వరుణ్ తేజ్ .

Pragya Jaiswal: ప్రగ్యా గ్లామర్ ట్రీట్.. కంచె దాటేస్తుందా!

లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాని డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. గని దీపావళి బరిలో ఉన్నాడని టాక్ నడుస్తున్న ఈ టైమ్ లో సినిమా రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చింది యూనిట్. గని సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ సాయిమంజ్రేకర్ నటిస్తోంది. ధమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ఈసినిమా ఫస్ట్ పంచ్ తోనే సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు వరుణ్ తేజ్.