Matka Twitter Review : వ‌రుణ్ తేజ్ ‘మ‌ట్కా’ ట్విట్ట‌ర్ రివ్యూ..

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన మూవీ మ‌ట్కా.

Matka Twitter Review : వ‌రుణ్ తేజ్ ‘మ‌ట్కా’ ట్విట్ట‌ర్ రివ్యూ..

Varun Tej Matka Twitter Review

Updated On : November 14, 2024 / 10:59 AM IST

Matka Twitter Review : మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన మూవీ మ‌ట్కా. కరుణ్‌ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కింది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ లు నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌. న‌వీన్ చంద్ర‌, నోరా ఫ‌రేహి, స‌లోనిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా, గ్యాబ్లింగ్ క‌థాశాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా నేడు (నవంబ‌ర్ 14 గురువారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే షోలు ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్‌, నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేస్తున్నారు. ఈ మూవీ అద్భుతంగా ఉంద‌ని చెప్పారు. స్టోరీ బాగుంద‌ని, ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయ‌ని అంటున్నారు. కామెడీ, యాక్షన్‌, సెంటిమంట్‌, ఇలా అన్నీ ఎమోషన్స్ ఉన్నాయ‌ని కొంద‌రు చెబుతున్నారు.

Thaman : అత‌డిలో గొప్ప టాలెంట్ ఉంది.. అత‌డు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో పాడుతాడు : త‌మ‌న్‌