విజయ్‌ దేవరకొండ ఇల్లు చూశారా ఎలా ఉందో!

  • Published By: sekhar ,Published On : September 19, 2020 / 12:00 PM IST
విజయ్‌ దేవరకొండ ఇల్లు చూశారా ఎలా ఉందో!

Updated On : September 19, 2020 / 12:38 PM IST

Vijay Deverakonda Latest pics: లాక్‌డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి.. దీంతో సెలబ్రిటీలకు బోలెడంత ఖాళీ సమయం దొరికింది. ఫిట్ నెస్, కుకింగ్ ఇలా ఇష్టమైన పనులు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు స్టార్స్..



క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ చక్కగా ఇంటిపట్టునే ఉంటూ పేరెంట్స్‌తో టైం స్పెండ్ చేస్తున్నాడు. పెట్స్‌తో ఆడుకోవడం, అమ్మకు హెల్స్ చేయడం, నాన్నతో కబుర్లు చెప్పడం, కిచెన్‌లోకి ప్రయోగాలు చేయడం, అప్పుడప్పుడు జిమ్ చేయడం వంటివి చేస్తున్నాడు.



ఇక విజయ్ ఇంటి విషయానికొస్తే.. తన టేస్ట్‌కు తగ్గట్టు అత్యాధునిక వసతులతో లగ్జీరియస్‌గా కట్టించుకున్నాడు. అంతేకాదు ఇంట్లోని ప్రతి రూమ్ తనే దగ్గరుండి డిజైన్ చేయించుకున్నాడు.



ఇంట్లో విజయ్‌ ఇంత కూల్‌గా పెట్స్‌తో ఆడుకుంటూ సరదాగా గడపడం అలాగే తన ఇంట్లో తీసుకున్న పిక్స్ షేర్ చేయడంతో బాగా వైరల్ అవుతున్నాయి.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్, అనన్య పాండే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.

https://www.instagram.com/p/B5VjnTXBglq/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CAAl6L1BrVr/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CEPQnQnB0f_/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/tv/B_ZyRWlBGeG/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CBsl4TEhFoi/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Bi82Hc1Bt6l/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BldauuhBzMz/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CDgpuDvhj3R/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CCTYGRLBD3t/?utm_source=ig_web_copy_link