గంగా నది నీళ్లను reject చేసిన ICMR

నీటి వనరుల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రపోజల్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తిరస్కరించింది. గంగా నది నీళ్లతో COVID-19 రోగులకు నయం అవుతుందేమో పరీక్షలు చేయాలని సూచించారు. ఈ మేర పరీక్షలు చేయడానికి తగినంత సాక్ష్యాలు లేవని.. అందుకే ఆ నీటిపై స్టడీ చేయడం కుదరదని చెప్పేసింది.
క్లీన్ గంగా అనే జాతీయ మిషన్లో భాగంగా రెజువేషన్ ప్రోగ్రాం చాలా ప్రపోజల్స్ వచ్చాయి. వాటన్నిటినీ గత నెల ICMRకు ఫార్వార్డ్ చేసింది మంత్రిత్వ శాఖ. ఈ ప్రపోజల్స్ పై నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులతో చర్చించాలి. గతంలో ఇలాంటి స్టడీ నిర్వహించారా.. దాని వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తే స్టడీ చేస్తాం. అని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం ప్రపోజల్స్ కు సైంటిఫిక్ డేటా, కాన్సెప్ట్ కు సంబంధించిన ప్రూఫ్, స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ హైపోథెసిస్ వంటివి కావాలని కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రపోజల్స్ చైర్ పర్సన్ వైకే గుప్తా అంటున్నారు. ఇదే విషయాన్ని ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా టీంకు తెలియజేసినట్లు చెప్పారు.
వచ్చిన ప్రపోజల్స్ ఇలా ఉన్నాయి. NMCG నుంచి వచ్చిన ప్రపోజల్ ను బట్టి.. గంగా నది నీటి నుంచి సైంటిస్టులకు బ్యాక్టీరియోఫేగ్స్ అనే నింజా వైరస్ సోకుతుందని.. రెండోది పవిత్ర నది యొక్క నీరు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుందని.. మూడోది గంగా నది నీళ్లలో యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని..
భారత్ లో గురవారానికి 52వేల 952కరోనా కేసులు ఉన్నాయి. దేశంలో వెయ్యి 783 ఇదే కారణంతో చనిపోయారు. వైరస్ నివారణలో భాగంగా ప్లాస్మా థెరఫీ బాగా పనిచేస్తుంది.
Also Read | భారత్ లో జూన్-జులైలో కరోనా విశ్వరూపం..ఎయిమ్స్ డైరక్టర్ కీలక వ్యాఖ్యలు