Iari jobs : పదవతరగతి విద్యార్హతతో 641 ఉద్యోగాలు

ఈ మొత్తం 641 పోస్టుల్లో కేటగరి వారిగా చూసుకుంటే అన్‌రిజర్వ్‌డ్‌286, ఓబీసీ133, ఈడబ్ల్యూఎస్‌61, ఎస్సీ93, ఎస్టీ68 పోస్టులు కేటాయిస్తారు. వీటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారిని అర్హులు.

Iari jobs : పదవతరగతి విద్యార్హతతో 641 ఉద్యోగాలు

Iari Jobs

Updated On : January 5, 2022 / 9:37 AM IST

Iari jobs : న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 641 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

ఈ మొత్తం 641 పోస్టుల్లో కేటగరి వారిగా చూసుకుంటే అన్‌రిజర్వ్‌డ్‌286, ఓబీసీ133, ఈడబ్ల్యూఎస్‌61, ఎస్సీ93, ఎస్టీ68 పోస్టులు కేటాయిస్తారు. వీటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారిని అర్హులు.

ప్రారంభ వేతనంగా నెలకు రూ.21,700 మరియు అలవెన్సులు చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, మహిళలకు రూ.300, ఇతరులకు రూ.1000గా నిర్ణయించారు. దరఖాస్తులకు చివరి తేది 10 జనవరి 2022గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iari.res.in