Viral Video : 90 ఏళ్ళ బామ్మ ఎంత క్యూట్ గా, సూపర్ గా డ్యాన్స్ చేసిందో.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండరు..

తమిళనాడుకు చెందిన 90 ఏళ్ళ ఓ బామ్మ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ ఫంక్షన్ లో డ్యాన్స్ వేసింది.

Viral Video : 90 ఏళ్ళ బామ్మ ఎంత క్యూట్ గా, సూపర్ గా డ్యాన్స్ చేసిందో.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండరు..

90 Years Old Women Cute Dance Video Goes Viral Must Watch

Viral Video : ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక పెద్ద వాళ్ళు ఎవరైనా డ్యాన్సులు చేస్తే ఆ వీడియోలు మరింత వైరల్ అవుతాయి. 40 – 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేసిన వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. కానీ ఏకంగా 90 ఏళ్ళ బామ్మ చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

తమిళనాడుకు చెందిన 90 ఏళ్ళ ఓ బామ్మ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ ఫంక్షన్ లో డ్యాన్స్ వేసింది. తమిళ పాత పాటకు క్యూట్ గా అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్సులు వేసింది. ఈ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఏజ్ లో కూడా ఇంత సూపర్ గా హీరోయిన్ లాగా హావభావాలు ఇస్తూ డ్యాన్స్ చేసిందని అభినందిస్తున్నారు.

Also Read : Kajal Aggarwal Son : కొడుకు కోసం కాజల్ అగర్వాల్.. స్పెషల్ గా రూమ్ ఎలా డిజైన్ చేయించిందో చూడండి..

ఇప్పుడే ఈ రేంజ్ లో డ్యాన్స్ చేసిందంటే యుక్త యసులో తన డ్యాన్స్ తో అందర్నీ మెప్పించి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ 90 ఏళ్ళ బామ్మ చేసిన ఈ డ్యాన్స్ వీడియో చూడండి వావ్ అనకుండా ఉండలేరు..