ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల.. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారంటే?
Exit poll 2024: ఏ కూటమికి ఎన్నెన్ని సీట్లు దక్కుతాయన్న విషయంపై ఆయా సంస్థలు అంచనాలను విడుదల చేశాయి.

దేశం మొత్తం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఏడు దశల ఎన్నికలు ముగియడంతో.. ఏ పార్టీకి, ఏ కూటమికి ఎన్నెన్ని సీట్లు దక్కుతాయన్న విషయంపై ఆయా సంస్థలు అంచనాలను ప్రకటించాయి.
పలు మీడియా, ఏజెన్సీలు పోలింగ్ సమయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని వీటిని విడుదల చేస్తాయి. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పార్టీ/కూటమి 272 సీట్లు గెలుచుకోవాలి. బీజేపీకే సర్వే సంస్థలు పట్టం గట్టాయి.
ఇండియా న్యూస్-డీ-డైనమిక్స్
ఎన్డీఏ-371
ఇండియా-125
ఇతరులు-47
పీఎంఏఆర్‌క్యూ
ఎన్డీఏ-359
ఇండియా-154
ఇతరులు-30
రిపబ్లిక్ భారత్-మాట్రిజ్
ఎన్డీఏ- 353-368
ఇండియా – 118-133
ఇతరులు – 43-48
జన్ కీ భారత్
ఎన్డీఏ – 362-392
భారత్ – 141- 161
ఇతరులు – 10- 20
టైమ్స్ నౌ
ఎన్డీఏ – 352
ఇండియా – 92
ఇతరులు – 99
ఎన్డీటీవీ
ఎన్డీఏ-365
ఇండియా-142
ఇతరులు -36
—
తమిళనాడులో (ఇండియా టుడే)
NDA
2-4
AIADMK+
0-2
INDIA
33-37
—
కేరళలో
NDA
2-3
UDF
17-18
LDF
0-1
OTH
0
—
కర్ణాటకలో
NDA
23-25
INDIA
3-5
OTH
0
—
రాజస్థాన్ లో
NDA
16-19
INDIA
5-7
OTH
1-2
—
మధ్యప్రదేశ్‌లో
NDA
28-29
INDIA
0-1
—
Also Read: పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం