Counter-Terrorism Drills : తమిళనాడులో NSG కౌంటర్ టెర్రరిజం విన్యాసాలు
తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జాతీయ భద్రతా దళం(NSG)సిబ్బంది ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది.

Nsg
Counter-Terrorism Drills తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జాతీయ భద్రతా దళం(NSG)సిబ్బంది ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది. మధురైలోని పండి కోవిల్ ప్రాంతంలోని అమ్మ గ్రౌండ్లో హెలికాప్టర్లో దిగిన దళాలు..విన్యాసాలు నిర్వహించాయి.
ఉగ్రవాద దాడులు జరిగితే ఎలా స్పందించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై దళాలు రిహార్సల్స్ చేశాయి. 150 మందికి పైగా NSG సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.
Tamil Nadu | Over 150 personnel of National Security Guard* (NSG) conducted a counter-terrorism security drill by helicopter at Amma ground near Pandi Kovil, Madurai. Forces also conducted rehearsal on security measures to be taken in event of terrorist attack in protected area. pic.twitter.com/kgaPAsFQjE
— ANI (@ANI) August 5, 2021