International Yoga Day 2026 : అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేసిన మోదీ.. ఫొటోలు వైరల్
International Yoga Day 2026 : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. కోల్కతాలోని రెడ్రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో 35 వేల మంది పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.










