ఇండియా యాంటీ మనీ లాండరింగ్ కేసులో PayPalకు రూ.96 లక్షల పెనాల్టీ

Paypal: అమెరికన్ ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే దిగ్గజం పేపాల్‌కు రూ.96లక్షల పెనాల్టీ విధించింది ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. యాంటీ మనీ లాండరింగ్ చట్ట ప్రకారం అనుమానస్పద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. నవంబర్ 2017లో ఇండియా ఆపరేషన్స్ చేపట్టిన పేపాల్ పూర్తి కమిట్‌మెంట్‌తో పనిచేసింది.
ఈ మేరకు ఎఫ్ఐయూ డైరక్టర్ పంకజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. పీఎంఎల్ఏ సెక్షన్ 13(2)(డీ) ప్రకారం.. పేపాల్ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మొత్తం రూ.96లక్షల ఫైన్ విధించారు. రూల్స్ అతిక్రమించిన కారణంతోనే జరిమానా వేశారు’ అని చెప్పారు.
ఉద్దేశ్యపూర్వకంగానే చట్టాన్ని అతిక్రమించారని, పేపాల్ కు పెనాల్టీ తప్పదని, మామూలుగా చిన్న ఉల్లంఘనలకు కూడా పెనాల్టీ విధిస్తుంటామని చెప్పింది. అంతేకాకుండా జరిమానా మొత్తాన్ని 45రోజుల్లోగా చెల్లించాలని, ఈ మేరకు మరో ప్రిన్సిపల్ ఆఫీసర్ ను నియమించాలని ఆదేశాలు అందాయి.
మా ప్లాట్ ఫాం అందుబాటులో ఉన్న 200 మార్కెట్లలో ఇటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నాం అది పూర్తయ్యేంతవరకూ ఎటువంటి కామెంట్ చేయాలనుకోవడం లేదు’ అని ఆయన అన్నారు.