Gold : బంగారం ఆభరణమే కాదు.. అంతకుమించి..! గోల్డ్ మీద ఉండే నిబంధనలు ఏంటి?

అసలు ఈ గోల్డ్ అంటే మనోళ్లకు ఎందుకింత పిచ్చి?

Gold : బంగారం ఆభరణమే కాదు.. అంతకుమించి..! గోల్డ్ మీద ఉండే నిబంధనలు ఏంటి?

Updated On : January 1, 2025 / 1:27 AM IST

Gold : మీ ఇల్లు బంగారం కాను.. ఓ పాటలో వినిపించే మాట ఇది. అయితే, ఇది తెలిస్తే మాత్రం ప్రతి ఇల్లు బంగారమేనా అనే అనుమానం వస్తుంది గ్యారంటీగా. కనకమహాలక్ష్మి కేరాఫ్ అడ్రస్ ఇండియానేమో అనిపిస్తుంది. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో, అసలు గోల్డ్ అనేది ఎలా ఎమోషన్ గా మారిందో అర్థమవుతుంది. మన దగ్గరున్న బంగారంపై చేసిన ఓ సర్వే.. కళ్లు జిగేల్ మనిపించేలా చేశాయి. ఇంతకీ ఆ సర్వేలో ఏముంది? మహిళలు మహారాణులే కాదు బంగారు రాణులు అంటూ మొదలైన చర్చ వెనక అసలు మ్యాటర్ ఏంటి?

భారత్ లో బతుకును, బంగారాన్ని వేర్వేరుగా చూడలేము. కొనే ప్రతీ గ్రాము పుత్తడి వెనక ఓ కల ఉంటుంది. కష్టం ఉంటుంది. ఈ ఏడాది అప్పుడప్పుడు తప్ప తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోయిన బంగారం ధరలు కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతున్నాయి? అసలు ఈ గోల్డ్ అంటే మనోళ్లకు ఎందుకింత పిచ్చి? మన దేశంలో బంగారం ఎక్కువ వాడేది ఎవరు? పసిడిని ఎంత వరకు దాచుకోవచ్చు? గోల్డ్ మీద ఉండే నిబంధనలు ఏంటి?

పూర్తి వివరాలు..

Also Read : 2024.. భారత డిఫెన్స్ చరిత్రలో చాలారోజులు గుర్తుండిపోతుంది..!